Aluminum Foil Benefits: అల్యూమినియం ఫాయిల్‌ ఆహారం వండే క్రమంలో వినియోగిస్తారు. ముఖ్యంగా ఇవి మనకు స్వీట్స్ తయారీల్లో ఎక్కువగా కనిసిస్తాయి. ఈ ఫాయిల్‌ వంటలలో ఉపయోగించడమే కాకుండా పలు రకాల శరీర సమస్యల నుంచి కూడా విముక్తి పొందడానికి ఉపయోగించవచ్చని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ  ఫాయిల్స్‌ను మీ కాళ్ళ చుట్టూ కాసేపు పెట్టుకుంటే రిలాక్స్‌ను పొందవచ్చటా.! అంతేకాకుండా అలసటను పోగొట్టి, నొప్పులను తగ్గించడానికి కూడా దోహదపడుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అల్యూమినియం ఫాయిల్‌ ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. పాదాల నోప్పులు:


మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది పాదాలలో సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి అల్యూమినియం ఫాయిల్‌ను  పాదాల అరికాళ్ళకు చుట్టి హాయిగా పడుకోండి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా ఉపశమనం పొందుతారు.


2. కీళ్లలో సమస్యలు:


ప్రస్తుతం చాలా మంది కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ కీళ్ల వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి కీళ్లపై అల్యూమినియం రేకును చుట్టి..వాటికి విశ్రాంతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల అతి త్వరగా కీళ్లలో సమస్యల నుంచి బయటపడతారు.


3. ఇతర ప్రయోజనాలు


- అల్యూమినియం ఫాయిల్‌ను అరికాళ్లకు చుట్టడం వల్ల చలిలో పాదాలకు ఉపశమనం లభిస్తుంది.


- ఆహారపదార్థాలపై దీనిని ఉంచడం వల్ల పదార్థాలు త్వరగా పాడవవు.


(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)


Also Read: Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?


Also Read: Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook