Benefit of Castor Oil in Arthritis: కీళ్ల నొప్పుల వారికి ఆ నొప్పి వల్ల వచ్చే బాధ తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నొప్పుల బారిన చిన్న వయస్సు వారు కూడా పడుతున్నారు. శరీరంలో పోషకాలలోపాలు తగ్గడం వల్ల ఇతర కారణాల వల్ల ఈ కీళ్ల సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఒక్కసారి ఈ ఈ నొప్పులు ప్రారంభమైతే.. ఎప్పుడు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటాయి. అంతేకాకుండా కొందరిలో అకస్మాత్తుగా కూడా ఈ నొప్పులు వస్తాయి. అయితే ఈ నొప్పులను తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే చాలా రకాల క్యాప్సిల్స్ ని వినియోగిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి.. ఆముదం నూనెను వినియోగించాలని ఆయుర్వేద ని గుణాలు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు కీళ్ల నొప్పులకు చెక్ పెడతాయని వారు చెబుతున్నారు. అయితే ఈ నూనె ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


ఆముదం నూనెలో ఉండే గుణాలు:
ఆముదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇది ఈ నొప్పిపై ప్రభావంతంగా పోరాడి సులభంగా ఉపశమనం కలిగించే సహాయ పడతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు కూడా ఇతర వ్యాధులను చెక్ పెట్టేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.


కీళ్ల నొప్పులకు ఆముదం నూనె:
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఆముదం నూనెను వినియోగించవచ్చు. అంతేకాకుండా ఇది చిన్న పిల్లలలో మొక్కలను దృఢంగా చేసేందుకు కూడా వినియోగిస్తారు. కాబట్టి ఈ నూనెతో వారికి స్నానం చేసే క్రమంలో మసాజ్ చేస్తారు.


ఆముదం నేను కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి రాత్రంతా ఆ నూనెలో ఒక గుడ్డను నానబెట్టి నొప్పి ఉన్న చోట దాన్ని కట్టుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!


Also Read: Nagababu on Garikapati: చిరంజీవిని విసుక్కున్న గరికపాటి..నాగబాబు ఘాటు కౌంటర్.. అసూయ పుట్టాల్సిందే అంటూ!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి