Exercises For Good Intimate Life : భాగస్వామ్య జీవితంలో లైంగిక ఆనందం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మన జీవితంలో ఆకలి నిద్ర నవ్వు నొప్పి ఎంత ముఖ్యమో లైంగిక ఆనందం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది నిర్దిష్ట వయసులో సెక్స్ గురించి అవగాహన పొందుతారు. నిజానికి భాగస్వామి జీవితం గడుపుతున్న వారు తప్పకుండా లైంగిక జీవితానికి సంబంధించిన కొన్ని సీక్రెట్ తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ఫిజికల్ గా కలిసేందుకు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ క్రింది వ్యాయామాలు చేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది పడకగదిలో తమ భాగస్వామితో ఎంతో సన్నిహితంగా ఉండేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే కొంతమందిలో అవగాహన లేకపోవడం కారణంగా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.! కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాల్సి. కొన్ని ప్రతి రోజు సులభంగా చేసే వ్యాయామాలతో కూడా పడకగదిలో మీరేంటో నిరూపించుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కేవలం వ్యాయామాలే.. వ్యాయామాలు చేయడం వల్ల కూడా భాగస్వామి మధ్య ప్రేమ బలంగా ఉంటుంది.


కిడ్స్ పోజ్:
కిడ్స్ ఫోజ్ ప్రతిరోజు వేయడం వల్ల పడకగదిలో జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుందని గతంలో వైద్య నిపుణులు అధ్యయనాల్లో పేర్కొన్నారు నిజానికి ప్రతిరోజు ఈ ఆసనాన్ని వెయ్యడం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు.


హ్యాపీ బేబీ పోజ్:
ఈ భంగిమ కూడా పడకగదిలో హెల్తి ఇంటిమేట్ కి ప్రభావంతంగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఈ హ్యాపీ బేబీ పోజ్ రెండు నుంచి మూడుసార్లు వెయ్యడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు.


కెగేల్స్ పోస్:
ఈ భంగిమ కూడా లైంగిక జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా స్త్రీలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఈ ఆసనాన్ని 10 నుంచి 15 సార్లు వేయడం వల్ల దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మీ శరీరంలో గమనించవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


బటర్ఫ్లై పోస్:
ఈ ఆసనం వేయడం ఎంతో సులభం కూర్చొని కూడా ఎంతో సులభంగా వెయ్యవచ్చు అయితే ప్రతిరోజు ఈ సీతాకోక ఆసనాన్ని వెయ్యడం వల్ల ప్రతిరోజు రాత్రి మంచి లైంగిక ఆనందాన్ని పొందవచ్చు. అంతేకాకుండా భాగస్వామితో ఇంటిమేట్ అవ్వడానికి ఎంతగానో సహాయపడుతుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి