Constipation Home Remedies: ఉద్యోగాల కారణంగా చాలా మంది బిజీగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. దీంతో ఆరోగ్యంపై ప్రత్యకమైన శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. దీని కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకుంటున్నారు. దీని వల్ల చాలా మంది మలబద్ధకంతో కూడా బారన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఉపశమనం పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని హోం రెమెడీస్‌ని పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలబద్ధకానికి చెక్‌:
జామ:

మలబద్దకానికి జామ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే కడుపు సమస్యలే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.


సూప్:
చాలా మంది జామపండును నేరుగా తినడానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి వారు జామను సూప్‌ల తయారు చేసుకుని కూడా తాగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ముందుగా గుజ్జును తీసి ఒక పాత్రలో నీళ్లలో వేసి మరిగించాలి. ఇలా చేసిన తర్వాత మరిగించి సూప్‌లా చేసుకోని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మీరు కావాలనుకుంటే.. ఈ సూప్‌లో దాల్చినచెక్క, నల్ల మిరియాలు, ఉప్పు వేసి కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా సూప్‌ కూడా ఇష్టపడని వారు జ్యూస్‌లా చేసుకుని కూడా తాగొచ్చు..


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


 


Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..! 


Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి