Health Problems Late Night Dinner: బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, గ్యాస్‌, షూగర్‌ ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే  ఆలస్యంగా తినడం వల్ల     సమస్యల బరిన పడుతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలస్యంగా తినడం వల్ల కలిగే సమస్యలు:


ఆలస్యంగా తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల బారిన పడుతాం.



ఆలస్యంగా తినడం వల్ల  జీర్ణక్రియపై చాలా ప్రభావం చూపుతుంది.



భోజనం ఆలస్యంగా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల స్ట్రోక్స్​ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Deep Fried Foods: డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter