Egg Hair Benefits: జుట్టు పొడుగ్గా.. మందంగా మారాలంటే ఈ ఒక్క ప్యాక్ వేయండి చాలు..
Egg White Hair Benefits: మూడు గుడ్లను తీసుకుని తెల్లభాగాన్ని తీసుకోవాలి. దీంతో బ్యూటీఫుల్ జుట్టు మీ సొంతమవుతుంది. గుడ్డులోని తెల్లభాగం, తేనెను కలిపి బాగా కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్లనుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఆరిన త్వరాత జుట్టును కడగాలి.
Egg White Hair Benefits: గుడ్డు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు అందానికి కూడా ప్రోత్సహిస్తుంది. ఇవి నేచురల్‌గా జుట్టును మెరిపిస్తుంది. తలపై చుండ్రును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జుట్టుకు ఎలాంటి హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం.
హెయిర్ మాస్క్..
గుడ్డులోని తెల్లభాగాన్ని జుట్టుకు అప్లై చేయాలి. దీంతో మనం మాస్క్ తయారు చేయాలి. ఇది సహజసిద్ధంగా కండీషనింగ్ అందిస్తుంది. గుడ్డులోని తెల్లభాగాన్ని జుట్టు అంతటికీ అప్లై చేసి ఓ గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయండి.
తేనె..
మూడు గుడ్లను తీసుకుని తెల్లభాగాన్ని తీసుకోవాలి. దీంతో బ్యూటీఫుల్ జుట్టు మీ సొంతమవుతుంది. గుడ్డులోని తెల్లభాగం, తేనెను కలిపి బాగా కలపాలి. దీన్ని జుట్టు కుదుళ్లనుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఆరిన త్వరాత జుట్టును కడగాలి.
వేపనూనె..
తలపై దురద సమస్య ఉంటే వేపనూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. జుట్టుపై డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటే ఇది ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. గుడ్డు తెల్లభాగం జుట్టు సమస్యలకు ఎఫెక్టీవ్ రెమిడీ. ఆరిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
బాదం..
మీ జుట్టు బలంగా, పొడుగ్గా కనిపించాలంటే బాదం ఎఫెక్టీవ్ రెమిడీ. గుడ్డులోని తెల్లభాగం, బాదం నూనె రెండు బాగా మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు అంతటికీ అప్లై చేయాలి. ఓ గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.
ఇదీ చదవండి: పెరుగుతో మీ జుట్టుకు ఈ మాస్క్ వేయండి.. పొడవాటి మెరిసే జుట్టు మీ సొంతం..
ఆలివ్ ఆయిల్..
రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ జుట్టంతటికీ పట్టిస్తే జుట్టుు మాయిశ్చర్ అందుతుంది. ఆరోగ్యంగా కనిపిస్తుంది.
లెమన్‌జ్యూస్..
మీ తలలో పేల సమస్య కూడా ఎక్కువైతే నిమ్మరసం, ఎగ్‌వైట్ వేసి బాగా మిక్స్ చేసి తల అంతటికీ పట్టించండి. తలకు సెలోఫెన్ పేపర్ ఓ 5 గంటలపాటు చుట్టండి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
మయోనైజ్..
గుడ్డు, మయోనైజ్‌తో హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రీజీ హెయిర్ సమస్యకు ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. మాయోనైజ్‌ను జుట్టుకు కండీషనర్ మాదిరి పట్టించాలి. ఈ రెండు కాంబినేషన్‌లు జుట్టుపై ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: ఉప్మారవ్వతో చిల్లా.. ఇలా చేస్తే బరువు ఈజీగా తగ్గిపోవాల్సిందే..
యోగార్ట్..
తలపై చుండ్రు సమస్య అధికంగా ఉన్నా.. దురద సమస్య ఎక్కువ అయినా యోగార్ట్, గుడ్డు కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవాలి. ముఖ్యంగా మీరు సైనసైటీస్‌తో బాధపడుతున్నట్లు అయితే, ఈ హెయిర్ ప్యాక్‌కు దూరంగా ఉండండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి