Facemask For Dry skin: మీది డ్రై స్కిన్ అయితే ముఖాన్ని కాంతివంతం చేసి మాయిశ్చర్ అందించే 5 ఫేస్‌మాస్కులు..
Facemask For Dryskin: కొన్ని బయట పార్లర్లో దొరికే ఉత్పత్తుల్లో కెమికల్స్ అధికంగా ఉంటాయి. దీంతో చర్మంపై ప్రభావం చూపిస్తాయి అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు ముఖ్యంగా పాలు తేనే అరటిపండుతో కూడా మనం న్యాచురల్ గా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం
Facemask For Dryskin: ఈరోజు చాలామంది స్కిన్ కేర్ రొటీన్ పై చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అయితే సున్నిత చర్మం ఉన్నవారు కొన్ని ఫేస్ ప్యాక్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో ఆల్కహాల్, ప్యారబీన్ వంటివి ఉండవు అవి ఏంటో తెలుసుకుందాం.
కొన్ని బయట పార్లర్లో దొరికే ఉత్పత్తుల్లో కెమికల్స్ అధికంగా ఉంటాయి. దీంతో చర్మంపై ప్రభావం చూపిస్తాయి అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు ముఖ్యంగా పాలు తేనే అరటిపండుతో కూడా మనం న్యాచురల్ గా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం
రోజు వాటర్, తేనే మాస్క్..
రోజు వాటర్ తేనే రెండిటిని రెండు మా చర్మానికి హైడ్రేటింగ్ గుణాలను అందిస్తాయి ఇది డ్రై స్కిన్ వారికి మంచి వరం నీతో నాచురల్ గా ఫేస్ వాక్కు తయారు చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనెలో అర టేబుల్ స్పూన్ రోజు వాటర్ వేసి మాస్క్ వేసుకొని 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేయాలి. చర్మం పై దురదలు పోతాయి స్కిన్ హైడ్రిటింగా ఉటుంది చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
అరటిపండు, కొబ్బరి పాలు..
ఈ రెండిటితో నేచురల్ ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది ముఖంపై ఉన్న గీతాలను తొలగిస్తుంది .ఈ మాస్క్ తయారు చేసుకోవడానికి అరటిపండు కొబ్బరిపాలు ఉపయోగించాలి. అరటి పండులో పొటాషియం విటమిన్ ఏ , ఇ ఉంటుంది ఇది చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది తొలగిస్తాయి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని తయారు చేసుకోవాలి.
ఓట్స్ , యోగార్ట్..
ఓట్స్, యోగార్ట్‌ట్రెండు స్కిన్ పై ఎగ్జిమా సమస్యను తొలగిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ ఓట్స్‌లో ఒక టేబుల్ స్పూన్ ప్లేన్ యోగార్ట్ వేసి ఫేస్ మాస్క్ తయారు చేసుకుని 20 నిమిషాలు ముఖానికి అప్లై చేసి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీంతో వృద్ధాప్యం త్వరగా రాదు టెట్ సెల్స్ ని తొలగిస్తుంది.
ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..
అవకాడో, తేనె..
అవకాడోలో సహజసిద్ధమైన నూనెలు ఉంటాయి. ఇందులోని ఖనిజాలు ముఖానికి హైడ్రేషన్ అందిస్తాయి. కానీ మృదువుగా మారుస్తుంది , మాయిశ్చర్ నిలుపుతోంది తేనే ముఖాన్ని మృదువుగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అవకాడో ఒక పావు కప్పు తీసుకొని అందులో టేబుల్ స్పూన్ తేనె వేసుకొని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల్లో పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఇది మీ స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది ఎక్స్‌ఫోలియేషన్ అందిస్తుంది.
కీరదోస, కలబంద..
ఈ ఫేస్ మాస్క్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా కీరదోసలో విటమిన్ ఇ, పొటాషియం ఉంటుంది. చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది. కలబంద అర చెంచా గ్రేట్ చేసిన కీరదోసతో మాస్క్ తయారు చేయాలి. దీన్ని 15 నిమిషాల పాటు ముఖానికి అప్లై చేసి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల ముఖంపై దురదలు వంటి సమస్యలు తగ్గిపోతాయి కెమికల్ లేకుండా ఈ ఫేస్ మాస్కులుగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: నోరూరించే రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter