Papaya Leaves Juice uses: బొప్పాయి చెట్టు ఆకులు మనకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులో వచ్చే రసాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు అంటున్నారు. అయితే దీని నుంచి పొందే లాభాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బొప్పాయి ఆకులను జ్యూస్‌ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఈ జ్యూస్‌ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది.


అంతేకాకుండా డెంగ్యూతో బాధపడుతున్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లతో బాధపడుతున్నవారు ఈ బొప్పాయి రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది.


Also read: Worlds costliest Honey: ఆ తేనె ఖరీదు రూ.9 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన తేనెలు ఇవే..!


బొప్పాయి  ఆకుల ర‌సంలో విట‌మిన్లు ఎ, ఇ, సి, కె, బి లు అధికంగా ఉంటాయి. 


బొప్పాయి ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. 


మ‌ల‌బ‌ద్ద‌కం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ బొప్పాయి ఆకు జ్యూస్‌  తీసుకోవడం వల్ల  సమస్య త‌గ్గుతుంది.


బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల  కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. 


Also read: Weight Loss Tips: చలికాలంలో శరీరం బరువు ఎందుకు పెరుగుతుంది, ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook