Foods That Keep The Skin Young: వయసు పెరిగే కొద్ది చాలా మందిలో ముఖంలో మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మందిలో ముఖంలో ముడతలు, ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అందంగా కనిపించడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా వీటిని వినియోగించకపోవడం చాలా మంచిదని సౌందర్య నిపుణులు తెలుపులు అభిప్రాయపడుతున్నారు. వీటిని బదులుగా పలు రకాల పండ్లను ప్రతి రోజూ చర్మానికి అప్లై చేయాల్సి ఉంటుంది. వీటిని అప్లై చేయడం వల్ల శరీరం యవ్వనంగా తయారవుతుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి వీటిని వినియోగించండి:
బొప్పాయి:

బొప్పాయి పండులో చర్మానికి కావాల్సిన చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి బొప్పాయి పండ్లను ప్రతి రోజూ తినాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి అధిక పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు లభించి చర్మాన్ని సంరక్షిస్తాయి. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది.


దానిమ్మ:
దానిమ్మలో కూడా పునికాలాగిన్ సమ్మేళనం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల  వృద్ధాప్యాన్ని ఆపడానికి సహాయపడుతుంది. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే ప్రతి రోజూ ఆహారంలో దానిమ్మ వినియోగించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు 40 ఏళ్ల వయసులో వారు కూడా 30 ఏళ్ల లాగా కనిపిస్తారు.


ఆకు కూరలు:
ఆకు కూరల్లోని క్లోరోఫిల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల కూడా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి.


పెరుగు:
పెరుగులో శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా శరీరానికి మంచి బ్యాక్టీరియా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే ముడతలు తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మంపై రంధ్రాలను నియంత్రిస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం.. చరిత్రలో అన్ని రికార్డులు బ్రేక్  


Also Read: Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి