Hair Straightening Mask At Home: ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా కనిపించేందుకు జుట్టును అందంగా పెంచుకుంటున్నారు. అయితే చాలా మంది జుట్టు అందంగా దృఢంగా కనిపించడానికి  హెయిర్ స్ట్రెయిటెనింగ్ వినియోగిస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్ కూడా లభిస్తున్నాయి. అయితే వీటిని వినియోగించడం వల్ల తీవ్ర జుట్టు సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే జుట్టు అందంగా కనిపించడానికి ఇంట్లో తయారు చేసిన హెయిర్ స్ట్రెయిటెనింగ్ మాస్క్‌ని వినియోగించడం వల్ల కూడా సులభంగా జుట్టును అందంగా పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని వినియోగించడం వల్ల జుట్టు బలంగా, పొడవుగా, మందంగా, మెరిసేలా  తయారవుతుంది. అయితే హెయిర్ స్ట్రెయిటెనింగ్ మాస్క్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెయిర్ స్ట్రెయిటెనింగ్ మాస్క్ చేయడానికి కావాల్సిన పదార్ధాలు ఇవే:
3 టీ స్పూన్ల పెరుగు
2 టీ స్పూన్ల తేనె
1 టీ స్పూన్ అలోవెరా జెల్


హెయిర్‌ స్ట్రెయిటెనింగ్ మాస్క్ తయారి పద్ధతి?
ఈ పెరుగు స్ట్రెయిటెనింగ్ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ గిన్నెలో 3 చెంచాల పెరుగు, 2 చెంచాల తేనె, 1 చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి.
ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పేస్ట్‌ని రాత్రి పక్కన పెట్టి ఉదయాన్ని వినియోగించవచ్చు.
అంతే సులభంగా పెరుగు హెయిర్ స్ట్రెయిటెనింగ్ మాస్క్ రెడీ అయినట్లే..


Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!


ఇలా ఈ మాస్క్‌ను వినియోగించండి:
పెరుగు హెయిర్ స్ట్రెయిటెనింగ్ మాస్క్‌ను అప్లై చేయడాననికి ముందుగా బ్రష్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ మాస్క్‌ని బ్రష్‌తో బాగా కలిపి జుట్టు అప్లై చేయాల్సి ఉంటుంది.
ఇలా అప్లై చేసిన తర్వాత 2 గంటల పాటు వదిలేయండి.
ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook