Walnuts Helth Benefits: వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని పచ్చిగా తినడం కంటే నానబెట్టి తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. వాల్ నట్స్ లో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా వీటిలో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, భాస్వరం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తుంది. వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాల్ నట్స్ ఉపయోగాలు
** వాల్‌నట్స్‌ లో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
** వాల్‌నట్స్‌ లో లభించే ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
** ఇందులో శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. 
** ఇది స్పెర్మ్ కౌంట్ పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తద్వారా మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 
** వాల్ నట్స్ మధుమేహన్ని అరికడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 
** వాల్‌నట్స్‌లో పాలీఫెనాల్ ఎలాగిటానిన్స్ క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Watermelon Seeds: మీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందా.. అయితే ఈ గింజలను తినండి చాలు...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook