Home Made Teeth Powder: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది దంతాల సమస్యతో బాధపడుతున్నారు. అన్ని అనారోగ్య సమస్యలతో పోల్చుకుంటే దంత సమస్యలు పెరగడం విశేషం. దంతాలు చిన్న వయసులో రాలి పోవడం, పుచ్చిపోవడం, దంతాలు సులభంగానే విరిగిపోవడం, నాణ్యత తగ్గిపొవడం, పుచ్చి పోవడం, పుప్పిలు రావడం ఇప్పుడు సహజమైపోయింది. అయితే ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి చాలా రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా ఆహారంలో చక్కెర శాతం అధికంగా ఉన్న వస్తులం అధిక మోతాదులో తీసుకోవడం ప్రధాన కారణంగా ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల టూట్‌ పేస్ట్‌లను వాడుతూ ఉంటారు. అయితే వీటిని యూజ్‌ చేసి ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేదంలో పలు రకాల చిట్కాలున్నాయి. అంతేకాకుండా ఇంట్లో ఈ నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ప‌ళ్ళ‌పొడిని త‌యారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


మనం ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ప‌ళ్ళ‌పొడులను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చవు. అంతేకాకుండా ఈ పొడితో దంతాల అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని కోసం.. 50 గ్రాముల తెల్ల సుద్ద‌ను, 20 గ్రాముల రాళ్ల ఉప్పును, 20 గ్రాముల మిరియాల‌ను తయారు చేసుకోవాలి. అయితే ముందుగా వీటిని ఒక జార్‌లో వేసి దంచాలి. ఇలా గాజు సీసాలో నిల్వ ఉంచుకోని.. ప్రతి రోజూ వాడితే పంటి సమస్యలు దూరమవుతాయి.


Also Read: Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీర‌క‌ట్లులోనూ అందాల‌ని అస్సలు దాచ‌ట్లేదుగా!


Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.