Home Remedies For Dark Neck: మెడ మీద నల్లగా మారడం, చర్మంపై మచ్చలు రవాడం ప్రస్తుతం సాధారణమైంది. శరీంలో వేడి వల్ల ఎండల కారణంగా మెడ మీద చర్మపై వివిధ రకాల సమస్యలు వస్తున్నాయని చర్మ నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవతున్నాయి. దీనిని నుంచి  విముక్తి పొందడానికి మార్కెట్‌ చాలా రకాల ప్రోడక్ట్‌ ఉన్నాయి. కానీ ఇవి అందరికీ అంత ప్రభావవంతగా ఫలితం చూపలేకపోతున్నాయి.  అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఇంటి చిట్కాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాదుంప:


భారతీయులు అధికంగా వినియోగించే కూరగాయాల్లో బంగాళదుంప ఒకటి. ఈ దుంపలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది చర్మం రంగును పెంచేందుకు కృషి చేస్తుంది. మెడ మీద వచ్చే మచ్చల కోసం బంగాళదుంపలను వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ దుంపలను పేస్ట్‌ల తయారు చేసుకుని క్రమం తప్పకుండా మెడపై దీనిని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.


నిమ్మరసం కూడా మెడపై నల్లటి చర్మాన్నితొలగిస్తుంది:


ఈ సమస్యకు నిమ్మ రసం కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని చర్మ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. నలుపు రంగు ఉన్న చోట నిమ్మరసాన్ని పూసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి.. శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల త్వరలోనే ఫలితాన్ని పొందుతారని నిపుణులు చెబుతున్నారు.


ముల్తానీ మిట్టి:


మెడపై పేరుకుపోయిన నలుపు రంగు మచ్చలపై ముల్తానీ మిట్టిని పూయండం వల్ల మచ్చలు మాయమవుతాయని నిపుణులు పేర్కొన్నారు. క్రమంగా తప్పకుండా ఇలా చేయడం వల్ల చర్మం మెరవడమే కాకుండా మెడపై చర్మ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Read also: Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!


Read also:   Weight loss By Walnuts: బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినండి..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook