Mosquitoes Away: ఈ ఇంటి చిట్కాలతో దోమలు పరార్.. మీ ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించవు..
Home Remedies For Mosquitoes Away: కర్పూరంతో మీ ఇంటి దరిదాపుల్లో కూడా దోమలు రావు. కర్పూరాన్ని వెలిగిస్తే దోమలు వాసనకు బయటికి వెళ్లిపోతాయి కర్పూరం వాసన దోమలకు ఇష్టం ఉండదు, అవి వికర్షలుగా పని చేస్తాయి. సాయంత్రం సమయంలో ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల దోమలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
Home Remedies For Mosquitoes Away: వర్షాకాలం వచ్చేసింది అంటే రోగాల కాలం వ్యాధుల విజృంభిస్తాయి. అలాగే దోమలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తాయి అంటే కొన్నింటి చిట్కాలతో దోమలు మన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చేయవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.
కర్పూరం..
కర్పూరంతో మీ ఇంటి దరిదాపుల్లో కూడా దోమలు రావు. కర్పూరాన్ని వెలిగిస్తే దోమలు వాసనకు బయటికి వెళ్లిపోతాయి కర్పూరం వాసన దోమలకు ఇష్టం ఉండదు, అవి వికర్షలుగా పని చేస్తాయి. సాయంత్రం సమయంలో ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల దోమలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
లావెండర్ ఆయిల్..
లావెండర్ ఆయిల్ తో కూడా దోమలకు చెక్ పెట్టవచ్చు. లావెండర్ ఆయిల్ ఆరోమా వాసన భరితంగా ఉంటుంది. ఇది దోమలకు వికర్షణలుగా నాచురల్ గా పని చేస్తుంది. ఇంట్లో హోమ్ డిఫ్యూజర్ లో లెవెండర్ ఆయిల్ కలిపిన లేకపోతే ఈ లావెండర్ ఆయిల్ ఉన్న లోషన్ క్రీమ్ మన చర్మానికి అప్లై చేసిన దోమలు కుట్టకుండా ఉంటాయి.
టీ ట్రీ ఆయిల్..
మిలిటరీ ఆయిల్ ద్వారా కూడా దోమలు దూరంగా పారిపోతాయి ఇంట్లో ఉన్న హోమ్ డిఫ్యూజర్ టీ ట్రీ ఆయిల్ కలిపి సంబంధించిన క్యాండిల్స్ వాడినా కానీ దోమలు ఇంటి దరిదాపుల్లోకి రావు, దోమలు కుట్టకుండా ఉంటాయి కాదు దోమలు కుట్టిన ప్రాంతంలో ఈ టీ ట్రీ ఆయిల్ అప్లై చేయడం వల్ల కూడా మంట సమస్య తగ్గిపోతుంది.
ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..
లెమన్ గ్రాస్..
ఇంట్లో లెమన్ గ్రాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నా కూడా దోమలు ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి ఇంటి బాల్కనీలో లేకపోతే మెయిన్ డోర్ వద్ద ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. లెమన్ గ్రాసు లవంగాలు కలిపి వాడటం వల్ల దోమలు ఇంటి దరిదాపుల్లోకి రావు రెండిటిని కలిపి కొబ్బరి లో వేడిచేసి చర్మానికి అప్లై చేసుకోవడం వల్ల కూడా దోమలు కుట్టకుండా ఉంటాయి.
వేప ఆకులు..
సాయంత్రం సమయంలో ఇంట్లో వేపాకులు కాల్చడం వల్ల కూడా దోమలు ఇంటిదరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఈ వాసన దోమలకు వికర్షలుగా పని చేస్తుంది. వేప ఆకుతో దోమలు ఇంటి దరిదాపుల్లోకి రావు అంతే కాదు నేను ఆయిల్ ని మనం బాడీ లోషన్ కి ఆడ్ చేసి పెట్టుకోవడం వలన కూడా దోమలు దరిదాపుల్లోకి రావు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి