How To Boost Immunity: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య  సమస్యల బారిన పడుతున్నారు. అయితే దీని ప్రధాన కారణాలు శరీరంలో రోగనిరోధక లోపమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది చలి కాలంలో సీజనల్ వ్యాధులకు గురవుతూ ఉంటారు. అయితే ఈ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తప్పకుండా కషాయాలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్‌లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారికి ప్రాణాంతకంగానూ మరే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు రోగనిరోధక శక్తి పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహంతో బాధపడుతున్నవారు రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఇలా చేయండి:


ఒత్తిడిని తగ్గించుకోండి:
శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడానికి ప్రధాన కారణాలు ఒత్తిడేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు, రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా స్నేహితులతో మాట్లాడటం, యోగా, పుస్తకాలు చదవడం వంటి పనులు తప్పకుండా చేయాల్సి ఉంటుంది.


వ్యాయామం చేయండి:
మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా శరీరం రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.


శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి:
ప్రస్తుతం శీతాకాలం కారణంగా చాలా మంది డిహైడ్రేటెషన్‌ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజూ నీటిని అధిక పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీరును తప్పకుండా తాగాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి