How To Control Low Blood Pressure: జీవన శైలి కారణంగా చాలా మందిలో రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం చాలా మందిలో కూర్చుని పనులు చేయడం తక్కువ రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ ఒత్తిడి కారణంగా, శరీరంలో రక్త కోరత వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పలు రకాల పండ్లను ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తక్కువ రక్తపోటు ఉన్నవారు ఈ పండ్లను తినాలి
కివి:

తక్కువ రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను ప్రతి రోజూ తినాల్సి ఉంటుంది. ఇందులో ఉండే లక్షణాలు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ 3 నుంచి 4 కివిలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.


ద్రాక్ష:
ద్రాక్షను తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.  ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆధునిక జీవన శైలి కారణంగా వస్తున్న వ్యాధులు కూడా దూరమవుతాయి.


నారింజ పండ్లు:
తక్కువ రక్తపోటు సమస్యలతో బాధపడేవారు నారింజ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే రక్తపోటుతో బాధపడుతున్నవారికి నారింజ పండులో ఉండే పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నవారు నారింజ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


అరటిపండు:
అరటి పండులో ఉండే గుణాలు అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. తీవ్ర అనారోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం


Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook