Weight Gain Die: బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు సులభంగా 10 రోజుల్లో పెరుగుతారు..
How To Gain Weight: శరీరం సన్నబడటం కూడా ఒక సమస్య. బరువు పెరగడం వల్ల ఏవిధంగా అనారోగ్య సమస్యలు వస్తాయో.. బరువు తగ్గడం వల్ల కూడా సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరం సన్నగా కావడం వల్ల మనిషి అందహీనండా కనిపిస్తూ ఉంటారు.
How To Gain Weight: శరీరం సన్నబడటం కూడా ఒక సమస్య. బరువు పెరగడం వల్ల ఏవిధంగా అనారోగ్య సమస్యలు వస్తాయో.. బరువు తగ్గడం వల్ల కూడా సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరం సన్నగా కావడం వల్ల మనిషి అందహీనండా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక జీవన శైలికారణంగా కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బరువు పెరగడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధత వహించాల్సి ఉంటుంది. అయితే బరువు పెరగడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుదాం..
కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి:
బరువు పెరగడానికి తప్పకుండా మీరు తీసుకునే ఆహారాల్లో రోజూ 2100 కిలో కేలరీలు తీసుకుంటే..సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు పెరిగే క్రమంలో రోజూ 1000 కిలో కేలరీల కంటే ఎక్కువ తీసుకోవచ్చు. కాబట్టి బీట్‌రూట్, మొలకలు, దానిమ్మ వంటి వాటిని ఆహారంలో తీసుకోండి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో కూడా శరీర బరువును పెంచే చాలా రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారం వండుకునే క్రమంలో తీసుకుంటే శరీరం దృఢంగా మారుతుంది. అంతేకాకుండా సులభంగా బరువు పెరుగుతారు.
వ్యాయామం:
బరువు పెరగడానికి తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజూ యోగా చేయడం వల్ల ఒత్తిడి దూరమై.. సులభంగా బరువు పెరుగుతారు.
మంచి ఆహారాలు:
బరువు పెరగాలంటే తప్పకుండా మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం నెయ్యి, పెరుగు, పాలు వంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే సులభంగా బరువు పెరుగుతారు.
క్యారెట్ రసం:
క్యారెట్ రసంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. క్యారెట్ జ్యూస్ పేగులోని ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. కాబట్టి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook