Shiny Hair Tips: ఆముదం నూనెతో 7 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం!
How To Get Shiny Hair Naturally At Home: జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా జుట్టుకు ఆముదం నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Get Shiny Hair Naturally At Home: జుట్టు నిగనిగలాడాలని, మెరవడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల హెయిర్ ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా కొందరిలో జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని వినియోగించడం వల్ల సులభంగా హెయిర్ సిల్కీగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు మెరుగుపడుతుంది. అయితే దీని కోసం ఎలాంటి చిట్కాలు వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆముదం జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది?
జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఆముదం చాలా మేలు చేస్తుంది. ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. దీన్ని వినియోగిస్తే జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం లభించి, మెరుపును పెంచడానికి సహాయపడుతుంది.
ఆముదంలో ఉండే పోషకాలు ఇవే:
ఆముదం అనేది పోషకాల సమూహం. ఆముదంలో విటమిన్ ఇ, మినరల్స్, ప్రొటీన్లు వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
జుట్టుకు ఆముదం నూనె అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. ఆముదం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
ఆముదం నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఇందులో ఉండే మూలకాలు వెంట్రుకల సంరక్షణకు సహాయపడుతుంది. అంతేకాకుండా రూట్స్ నుంచి సులభంగా దృఢంగా చేస్తుంది.
2. జుట్టును మెరిసేల చేస్తుంది:
బాదం నూనెలో ఆముదం కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు మెరుపు పెరుగుతుంది. అంతేకాకుండా మృదువుగా, పొడవుగా తాయరవుతుంది.
3. పొడి జుట్టుకు చెక్:
ఆముదం జుట్టుకు అప్లై చేయడం వల్ల సులభంగా పొడిబారి నిర్జీవ జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు నల్లగా తయారవుతుంది.
4. జుట్టును పొడవుగా చేస్తుంది:
ఆముదం జుట్టు పొడవుగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టును కాంతివంతంగా మెరిపించడానికి సహాయపడుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook