Tomatoes For Glowing Skin: టమాటా తో ముఖానికి రకరకాల సౌందర్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. టమాటా ముఖాన్ని కాంతివంతం చేస్తే చర్మ రంగును మెరుగు చేస్తుంది. ఈ ఇంట్లోనే ఈజీగా టమాటా తో స్క్రబ్స్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టమాటో చక్కెర...
టమాటా చక్కెర రెండు ఉపయోగించి ఇంట్లోనే స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. నేను ఒక టమాటాను బాగా పిండి ఒక స్పూన్ తీసుకొని అందులో చక్కెర కూడా వేసి బాగా స్క్రబ్ మాదిరి తయారు చేసుకోవాలి దీని ముఖంపై మృతిగా సర్కిల్ అండ్ మోషన్ లో అప్లై చేయాలి కాసేపైన తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి నీతో మీ ముఖంపై ఉన్న రెడ్ సేల్స్ తొలగిపోతాయి ముఖం కాంతివంతంగా మారుతుంది.


టమాటా అరటిపండు..
ఈ రెండిటిని బాగా సమపాలరావు మిక్స్ చేసి అప్లై చేయాలి వాటి పనిలో కొటేషన్ విటమిన్స్ ఉంటాయి ఇది ముఖాన్ని వృదుగా క్లియర్ గా సాఫ్ట్ గా మారుస్తుంది.


 టమాటా ,తేనె..
ఆ రెండిటిని తీసుకుని ఇందులో కోకో పౌడర్ కూడా కలిపి వేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇది ముఖంపై ఉన్న డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది ముఖానికి న్యాచురల్ గ్లాస్ లుక్ ని అందిస్తుంది.


ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..


టమాటా బేకింగ్ సోడా..
రెండు టమాటాలు బాగా మాష్ చేసి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా దీనికి కలిపే మంచి బిస్క్రిప్ తయారు చేసుకోవాలి. దీని మృదువుగా ముఖానికి స్క్రప్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పాటు అలాగే చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.


యోగార్ట్‌..
టమాటా ప్యూరీ లో రెండు టేబుల్ స్పూన్ల యోగాటువేసి స్క్రబ్ మాదిరి తయారు చేసుకుని ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి ఆ తర్వాత చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.


ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ పెదాలు వారంలో నేచురల్‌గా పింక్‌ రంగులోకి మారిపోతాయి..


టమాటో, కొబ్బరి నూనె..
టమాటాను బాగా మాష్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి ఆ ముఖంపై మృతిగా రబ్ చేస్తూ ఉండాలి. ఇది మన ముఖంపై నాది నాకు తొలగిస్తుంది ముఖానికి మాయిశ్చర్ అందిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter