Ways To Reduce Belly Fat in 12 Days: బరువు తగ్గడం కష్టమైనప్పటికీ.. చాలా మంది కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. అయితే బరువు తగ్గించుకోలేకపోయిన శరీర పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌తో పాటు, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇటివలే పలు అధ్యయనాలు బెల్లీ ఫ్యాట్‌ గురించి ఈ విధంగా పేర్కోన్నాయి. బెల్లీ ప్యాట్‌ పెరగడం కారణంగా చాలా మందిలో గుండెపోటుతో పాటు మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలా సమస్యల రాకుండా ఉండాలంటే తప్పకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆహారాల పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొట్టు కొలెస్ట్రాల్‌(బెల్లీ ఫ్యాట్‌) తగ్గించుకోవడానికి తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది: 


ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
బరువు తగ్గే క్రమంలో చాలా మంది తరచుగా శుద్ధి చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గే వారు డైట్‌లో ఫైబర్‌ అధిక ఉండే ఆహారాలు ప్రతి రోజూ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ డైట్‌లో తీసుకోవడం శరీరానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


జంక్‌ ఫుడ్స్‌కు బైబై చెప్పంటి:  
ఫిజ్జా, వైట్‌ బ్రెడ్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ఇలాంటి ఆహారాలను అస్సలు తినకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటికి బదులుగా అధిక పరిమాణంలో కరిగే ఫైబర్‌ కలిగిన ఓట్స్‌, బ్రౌన్‌ రైస్‌ను తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వాటిని తీసుకోవాల్సి ఉంటుంది.


పిండి పదార్థాలను తీసుకోవద్దు:
30 నుంచి 40 సంవత్సరాల వారు బరుపు తగ్గాలనుకునేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలతో బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీరు బరువు తగ్గడానికి వినియోగించే డైట్‌లో పిండి పదర్ధాలు అధికంగా తీసుకోవద్దని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


కిటో డైట్‌:
శరీర బరువు, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి తప్పకుండా కొద్ది పరిమాణంలో మాత్రమే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేలరీలను బర్న్‌ చేసే ఆహారాలు మాత్రమే ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మీరు ఆహారాలు తీసుకున్న తర్వాత 4 గంలట గ్యాప్‌ తర్వాత ఇతర స్నాక్స్‌ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.  


Also read: Why Birds Won't Get Shock: కరెంట్ తీగలపై పక్షులకు ఎందుకు షాక్ తగలదో తెలుసా ?


Also read: SIR Movie first weekend: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. తెలుగులో ధనుష్ రాచ్చరంబోలా!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook