Fire Panipuri: ఫైర్‌పాన్ అంటే తెలుసు కదా..మొన్నటి వరకూ అదే ట్రెండ్. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఇప్పుడంతా ఫైర్ పానీపూరీ. ఆశ్చర్యంగా ఉందా. నిజమే. మీరూ ఓ లుక్కేయండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్ తినేవారి కోసం మొన్నటి వరకూ ఫైర్‌పాన్ కొత్త ట్రెండ్ చాలాకాలం ఊరించింది. ఎక్కడో ప్రారంభమై...దేశమంతా విస్తరించింది. చాలారోజులు నడిచింది ఫైర్‌పాన్ ట్రెండ్. ఎంతలా ఉంటే చిన్న చిన్న ఊర్లకు కూడా విస్తరించేసింది. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఫైర్ పానీపూరీ ట్రెండ్.


నీళ్లుండే పానీ పూరీలో ఫైర్ ఏంటని ఆలోచిస్తున్నారా. ఈ వీడియో చూడండి. మీకే అర్ధమౌతుంది. మంటతో పానీ పూరీ తినడమంటే అదో థ్రిల్లింగ్. సాధారణంగా పానీపూరీ ఎక్కువగా యువతులు ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఫైర్ పానీపూరీని(Fire panipuri) కూడా వాళ్లే ఎక్కువగా తింటున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఈ ఫైర్ పానీపూరీ ట్రెండ్(Fire panipuri trend) పాపులర్ అవుతోంది. చిన్న చిన్న స్టాల్స్‌లో కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫైర్ పానీపూరీ వైరల్ వీడియోల్లో ఒకటి మనమూ చూద్దాం.



 


Also read: Ageing Process: ముఖంలో ముసలితనం దూరం కావాలంటే..ఈ పద్ధతులు మార్చుకోవల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook