Remedies for Blood pressure: పరిగడుపున బెల్లం తింటే బ్లడ్ ప్రెషర్, అధిక బరువులకు 15 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!
Jaggery For Blood Pressure: ప్రతి రోజూ బెల్లాన్ని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీర బరువు తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ బెల్లాన్ని ఖాళీ కడుపతో ఉదయం పూట తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Home Remedies For Blood Pressure: బెల్లం తినడానికి చాలా తియ్యగా ఉంటుంది. కానీ ఇందులో కావలసిన చాలా రకాల పోషకాలను లభిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు ఇతర కాలం వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలకపాత్ర పోషిస్తారు అంతే కాకుండా బెల్లాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల సులభంగా బరువు తగ్గించని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బెల్లాన్ని కూడా వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలా బెల్లాన్ని వినియోగించడం వల్ల సులభంగా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
బరువు అదుపులో ఉంటుంది:
చాలామంది జీర్ణ క్రియ సమస్యల వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి బెల్లం తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవ్వడమే కాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రా ల్ కూడా తగ్గుతుంది.
వ్యాధుల సంక్రమణ:
చలికాలంలో వ్యాధులు సులభంగా సంక్రమిస్తాయి. అయితే బెల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల సంక్రమణకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్యానికి నిపుణులు చెబుతున్నారు.
ఐరన్ లోపం:
సక్రమంగా పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం, ప్రొటీన్ల లోపం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
రక్తపోటు:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రక్తపోటు కారణంగా ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రక్తపోటును ఎంత తొందరగా అదుపులో ఉంచుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా పొందడానికి ప్రతిరోజు ఖాళీ కడుపుతో బెల్లం నీళ్ళను తాగాల్సి ఉంటుంది.
(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
Also Read: TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook