Almonds For Daily Life: చాలా మంది డ్రైఫ్రూట్స్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కాజులు, కిస్ మిస్ లు, బాదాంలు, వాల్ నట్స్ లు తినడం వల్ల శరీరానికి  అనేక ప్రయోజనాలు కల్గుతాయి. మెయిన్ గా వీటిలో బాదంలను ఎక్కువ మంది  తింటారు. దీన్ని నీళ్లలో నానబెట్టి తింటే మంచి ప్రయోజనాలు కల్గుతాయి. బాదాంలో విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్ లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే విధంగా బాదాంను పొట్టును  తీసేసి నీళ్లలో నానబెట్టాలి. చిన్న పిల్లలు రోజుకు ఐదు నుంచి ఆరు, పెద్దవాళ్లు, ఆరు నుంచి ఎనిమిది బాదాం తింటే ఆరోగ్యానికి బెనిఫిట్ గా ఉంటుంది. దీంతో శరీరంలోని జీవక్రియ రేటులో వేగం పెరుగుతుంది. ఎముకలకు కావాల్సిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.


Read Also: Wedding: ''భర్తలతో విడిపోయిన భార్యలకు గుడ్ న్యూస్..'' కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు..


చెడు కొలెస్ట్రాల్ ను మన శరీరం నుంచి బైటకు పంపేలా చేస్తుంది. దీనిలో మాంగనీస్ అధికంగా ఉండటం వల్ల.. చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రాకుండా చూస్తుంది. జుట్టును కూడా బలవర్దకంగా చేయడంతో పాటు, టీనేజ్ లోనే తెలుపు వెంట్రుకలను రావడం అరికడుతుంది.  


బాదాంలు ఎక్కువగా తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా వేగవంతమౌతుందని  నిపుణులు చెబుతుంటారు. పీరియడ్స్ సమయంలో మహిళల్లో పొత్తికడుపులో నొప్పిని, నీరసాన్ని కూడా బాదం దూరం చేస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook