COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Onion Hidden Facts: ప్రతి రోజు ఉల్లిపాయలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు గుండె సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే వివిధ క్యాన్సర్ల కణాలను నియంత్రించే కూడా సహాయపడుతుంది. అలాగే ఇతర ఇతర ప్రయోజనాలు కలుగుతాయి. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే లాభాలు:
గుండెకు మేలు: 

ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను మెరుగుపరిచేందుకు, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా గుండె జబ్బులు కూడా దూరమవుతాయి. 


క్యాన్సర్ కాణాలకు చెక్‌: 
ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పెద్ద ప్రేగు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


జీర్ణ వ్యవస్థకు మేలు: 
జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ ఉల్లిపాయల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా వికారం, వాంతుల సమస్యలను కూడా తగ్గిస్తుంది. 


శరీర బరువు తగ్గిస్తుంది:
రోజు ఉల్లిపాయ తింటే శరీర బరువు కూడా సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల పెంచే కొలెస్ట్రాల్‌పై కూడా ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది. దీని కారణంగా కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల రాకుండా ఉంటాయి. 


Read more: Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!  


నొప్పలకు చెక్‌:
రోజు ఉల్లిపాయలను తినడం వల్ల నొప్పులు కూడా సులభంగా తగ్గుతాయి. తరచుగా వ్యాయామాలు చేసేవారు నొప్పులతో బాధపడుతుంతే తప్పకుండా డైట్‌లో భాగంగా ఉల్లిపాయను చేర్చుకోవాల్సి ఉంటుంది. 


Read more: Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.