Orange Peel Tea Benefits: పండలను మనం ఎక్కువగా తినడం లేద జ్యూస్‌ చేసుకొని తింటాము. కానీ కొన్ని పండలతో టీ కూడా చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందులో ఆరెంజ్‌ పండు టీ . దీని తొక్కలను పడేయకుండా వీటని టీ పొడిగా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నారింజ తొక్కల టీ తయారీకి కావాల్సిన పదార్థాలు:


నారింజ పండు తొక్కలు, నీళ్లు, దాల్చిన చెక్క , లవంగాలు , ఆకు పచ్చ యాలకులు, బెల్లం


నారింజ తొక్కల టీ ని తయారు చేసే విధానం:


ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.ఇందులో బెల్లం తప్ప నారింజ పండు తొక్కలతో పాటు ఇతర పదార్థాలన్ చేసుకోవాలి.  మూడు నిమిషాలు బాగా మరిగించాలి. దీని టీని కప్పులోకి వడకట్టుకోవాలి. ఇందులో బెల్లం కలపాలి. ఇలా వేడి ఆరెంజ్‌ పీల్‌ టీ రెడీ అవుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.


దీన్ని రోజు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also Read Ginger Tea Vs Ginger Water: ఆరోగ్యానికి అల్లం టీ బెస్టా..అల్లం వాటర్‌ బెస్టా?..తప్పకుండా తెలుసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter