Orange Side Effects: చలి కాలంలో నారింజ పండ్లను అతిగా తింటున్నారా.. తింటే ఈ సమస్యలు తప్పవటా!
Orange Side Effects: ఆరెంజ్ పండ్ల ప్రతి రోజూ తినడం వల్ల ఈ కింది అనారోగ్య సమస్యలున్నవారికి తీసుకుంటే తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వీటిని తినే ముందు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Orange Side Effects: ఆరెంజ్ పండ్లు అంటే చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే వీటిని తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలా మందికి తెలియదు. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పండ్లను ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా సీజనల్ వ్యాధుల కారణంగా వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిని చాలా మంది అతిగా తింటున్నారు. ఇలా తినడం వల్ల చాలా రకాల దుష్ర్పభావాలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
వీరు నారింజ తినకూడదు:
ఎసిడిటీతో బాధపడుతున్నారా?:
తరచుగా ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు నారింజ లేదా దాని రసాన్ని తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల ఛాతీ, కడుపులో మంట ఇతర సమస్యల వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పొత్తికడుపు నొప్పి:
ప్రస్తుతం చాలా మంది పొత్తికడుపు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆరెంజ్ తినడం వల్ల యాసిడ్ వంటి సమస్యల వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
అజీర్ణంతో బాధపడేవారు:
పొట్ట సమస్యలు ఉన్నవారు నారింజను తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల డయేరియా వంటి సమస్యలు వస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe