Roti Or Bread For Weight Loss: బరువు తగ్గడానికి తీసుకునే ప్రత్యేక నియమాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే తరచుగా బరువు తగ్గడానికి చాలా మంది రోటీ లేదా బ్రెడ్‌లను ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇలా ఆహారాలు తీసుకోవడం మంచిదేనా ఇంతకు..?. అవును అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గడానికి రోటీలను ఆహారంగా తీసుకుంటే సులభంగా ఈ సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర అభివృద్ధికి కూడా సహాయపడతాయి. అయితే దీని కోసం  రోటీలతో పాటు బ్రెడ్‌లు కూడా ఆహారంగా తీసుకోవచ్చు.  బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ ను డైట్‌లో భాగంగా తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు లభించడమేకాకుండా.. సులభంగా బరువు కూడా తగ్గొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రొట్టెల కంటే బ్రెడ్‌లు ఎందుకు మంచిది?


1. అధిక ఫైబర్:
పిండి పదార్థాల్లో ఫైబర్‌తో సహా అనేక పోషకాలు ఉంటాయి. బ్రెడ్ కంటే అధిక ఫైబర్ ఉన్న రోటీలను తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉంటాయి.


2. జీరో ప్రిజర్వేటివ్స్:
బ్రెడ్ చాలా ప్రిజర్వేటివ్స్‌తో తయారు చేస్తారు.  అందుకే దీన్ని దాదాపు ఒక వారం పాటు తినవచ్చు. అయితే రోటీలు తయారు చేసి వెంటనే తింటారు. కావున బ్రెడ్ ప్రిజర్వేటివ్‌ల వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


3. జీరో ఈస్ట్:
బ్రెడ్‌లా కాకుండా రోటీలో ఈస్ట్ ఉండదు. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. బ్రెడ్‌లో ఉండే ఈస్ట్‌ శరీరాన్ని నిర్జలీకరణం చేసి  జీర్ణవ్యవస్థకు ఆటంకాలు కలిగించవచ్చు కాబట్టి దీనిని తీసుకోక పోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


4. మధుమేహాన్ని నియంత్రిస్తుందా.?
బ్రెడ్‌లో అధిక గ్లైసెమిక్ సూచికలు ఉంటాయి. అయితే వీటిని అతిగా తీసుకోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నవారికి ఇది హాని కలిగించవచ్చు. కాబట్టి బ్రెడ్‌కు బదులుగా రోటీని తినండి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok