Side Effects Of Pickles For Married Men: పెళ్లైన పురుషులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బాధ్యతల భారం వల్ల వారు పుడ్ పై పెద్దగా శ్రద్ధ పెట్టరు. అది శారీరక బలహీనతకు కారణమవుతుంది. అందువల్ల పురుషులు (Married Men) అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి. అందులో ఒకటి పచ్చళ్లు.  సాధారణంగా ఆడవాళ్ళు ఊరగాయలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారని అంటారు. కానీ ఈ మధ్య పురుషులు కూడా పచ్చళ్లను అధికంగా తింటున్నారు. అయితే పెళ్లైన మగవారు పచ్చళ్లు ఎక్కువగా తింటే వారికే నష్టం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊరగాయ పురుషుల ఆరోగ్యానికి హానికరం
నిజానికి మార్కెట్‌లో దొరికే పచ్చళ్లలో వాడే మసాలా దినుసులు ఎక్కువగా ఉడకవు, ఎందుకంటే అవి సరైన మోతాదులో సూర్యరశ్మికి గురికావు, అలాగే దాని తయారీలో చాలా నూనెను వాడతారు. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచడానికి కారణమవుతుంది. 


సంతానోత్పత్తిపై ప్రభావం
సాధారణంగా మనం పరాటా, అన్నం మరియు కిచ్డీలతో ఊరగాయను తినడానికి ఇష్టపడతాం. దీని కారణంగా ఆహారం యొక్క రుచి చాలా కారంగా మారుతుంది. కానీ పురుషుల లైంగిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అనేక పదార్థాలు ఊరగాయలో కనిపిస్తాయి. తద్వారా వారి సంతానోత్పత్తి బలహీనంగా ఉంటుంది. దీని వల్ల స్పెర్మ్ కౌంట్ మరియు స్పెర్మ్ నాణ్యత కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. 


మామిడి పచ్చడిలో అస్టామిప్రిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది పురుషుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో ఉండే ప్రిజర్వేటివ్‌లు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల పురుషులు ఈ పచ్చళ్లను వీలైనంత తక్కువగా తినాలి.


Also Read: Exercises To Lower Cholesterol: గుండె జబ్బుల నుంచి ఇలా సులభంగా విముక్తి పొందండి..! 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook