Tips To Improve Sleep Quality: ఆధునిక జీవన శైలిలో మంచి ఆహారాలను తీసుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు బారిన పడరు. లేక పోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఇదే క్రమంలో మంచి నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రంతా మంచి నిద్రను కలిగి ఉంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అంతేకాకుండా ఉదయం పూట యాక్టివ్‌గా ఉంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది  వివిధ కారణాల వల్ల సరిగ్గా నిద్ర పోవడం లేదు. చాలా మంది  ఈ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు. కాబట్టి నిద్రలేమి సమస్యలుంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా ఈ కింది నియమాలు పాటించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా చేయండి:
మీరు కూడా మంచి నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఇలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు.


1. నిద్రలేమి సమస్యలో బాధపడుతుంటే ఉదయాన్నే లేచి కొంత సమయం ఎండలో గడపండి.
2. నెయ్యి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మనందరికీ తెలుసు.. అయితే ఈ సమస్యను కూడా తగ్గిస్తుంది. కాబట్టి రాత్రిపూట వేడి నెయ్యితో పాదాలను మసాజ్ చేయడం వల్ల మంచి నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.
3. ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి. ఇలా చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యంగా ఉంటాయి.
4. ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే 4 నుంచి 5 బాదం పప్పులు తినండి.
5. ప్రతిరోజూ సాయంత్రం ఒక చిలగడదుంప తీసుకోండం వల్ల ఇలాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
6. రోజూ వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్రలేమి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook