Natural Way To Burn Fat: అధిక బరువు పెరగడానికి మూల కారణం మన ఆహార అలవాట్లు. ఎక్కువగా తీసుకోనే జంక్ ఫుడ్ , తీపి ప‌దార్థాల‌ వల్ల ఈ సమస్య ఎక్కువగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో కొవ్వును క‌రిగించుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఈ చిట్కాలు ట్రై చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గాలి అనుకొనేవారు ముందుగా ఉదయం వ్యాయామం చేయడం ఎంతో మేలు చేస్తుంది.పడుకొనే మూడు గంట‌ల  ముందే తేలిక గల ఆహారాని తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గే చిట్కా గురించి మనం తెలుసుకుందాం..


Also read: Worlds costliest Honey: ఆ తేనె ఖరీదు రూ.9 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన తేనెలు ఇవే..!


ముందుగా  క‌ళాయిలో అవిసె గింజ‌ల‌ను వేయించాలి. జీల‌క‌ర్ర‌, సోంపును కూడా వేయించాలి. ఈ ప‌దార్థాల‌ను ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. 50 గ్రాముల‌ సోంపు, అర టేబుల్ స్పూన్ ప‌సుపును, 25 గ్రాముల క‌రివేపాకు పొడిని, అర టేబుల్ స్పూన్ సైంధ‌వ ల‌వ‌ణం, 2 చిటికెల ఇంగువ‌ను మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో పావు టేబుల్ స్పూన్ కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది.  ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల బ‌రువు సమస్యను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. 


Also read: Juices For Skin Care: ఎన్ని ఖరీదైన స్కిన్ కేర్ ప్రోడక్ట్‌లను వాడిన చర్మంపై మెరుపు రావడం లేదా? ఈ జ్యూస్‌లను ట్రై చేయండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter