Weight Gain Food: శరీర ఆకృతిని పెంచుకోవడానికి బరువు పెరగడం చాలా అవసరం. అంతేకాకుండా దృఢంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని గడపడానికి బరువు పెరడం ఎంతో అవసరం. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా బరువు పెరగడం చాలా కష్టమైంది. బరువు నియంత్రించడానికి ఎన్ని మార్గాలున్నాయో.. పెరగడానికి కూడా అన్నే మార్గాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే అరోగ్య బరువు పెగరడానికి చాలా రకాల చిట్కాలున్న వాటిని వాడుకోకుండా మార్కెట్‌లో లభించే పలు రకాల ఉత్పత్తులను వాడుతున్నారు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యంగా బరువు పెరగడాకి పాటించాల్సిన చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటిపండ్లు:


బరువు పెరగడానికి అరటిపండ్లు తిసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరాన్ని రోజంతా అరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. కావున క్రమం తప్పకుండా  3 నుంచి 4 అరటిపండ్లను తీసుకుంటే త్వరలో శరీర బరువు రెట్టింపు అవుతుంది. దీనిని కేవలం ఉదయం పూట పాలు తాగిన తర్వాత మాత్రమే తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.


గుడ్లు:


బరువు పెరగడానికి సులువైన మార్గాల్లో ఇది ఒకటి. అయితే బరువును పెరగాలనుకుంటే గుడ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే.. పుష్కలంగా బరువు పెరుగుతారు.  ఇందులో కొవ్వు, క్యాలరీలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కావున శరీరం దృఢంగా పెరుగుతుంది.


నెయ్యి:


బరువు పెరగడానికి ఇది చాలా ఆరోగ్యకరమైన మార్గం.. కావున బరువు పెరగాలనుకుంటే నెయ్యి రాసుకుని వేడి వేడి రోటీలు తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో కొవ్వులు పెరిగి బరువు కూడా పెరుగుతారు.


బాదంపప్పు పాలు:


బాదంపప్పు మిశ్రమాన్ని పాలలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. కావున రాత్రి పూట బాదం మిశ్రం పాలలో వేసుకుని తాగాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!


Also read:MP Fire Accident: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అగ్నికీలలు..పలువురు సజీవ దహనం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook