Weight Loss Diet Chart: నిద్రపోతూ కూడా ఇలా కేవలం 15 రోజుల్లో బరువు తగ్గొచ్చు..
Weight Loss Diet Chart: బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా వీటిని పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Weight Loss Diet Chart: బరువు తగ్గడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే బరువు తగ్గాలంటే వ్యాయామం, డైట్ ఇలా ఎన్నో హోం రెమెడీస్‌ని పాటించాల్సి ఉంటుంది. కానీ బరువు తగ్గే సమయంలో చాలా మంది ఆహారాన్ని తీసుకోవడం మానుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడంలో సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి తప్పకుండా బరువు తగ్గే క్రమంలో ఆహారాలనుత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవలే ఆరోగ్య నిపుణులు పలు రకాల సూచనలు చేశారు. వాటిని పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే నిద్రపోతున్నప్పుడు కూడా సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు..
నిద్రపోతున్నప్పుడు బరువు తగ్గే మార్గాలు:
భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత నిద్రపోవడం:
కొంతమందికి భోజనం చేసిన వెంటనే నిద్ర పోతున్నారు. అయితే ఇలా చేయడం సరి కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా 4 గంటల ముందే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మంచి పోషకాలున్న ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
గ్రీన్ టీ తాగిన తర్వాత నిద్రపోండి:
చాలా మంది రాత్రి పూట గ్రీన్ టీలను తీసుకున్న తర్వాత నిద్రపోతున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ టీలో ఉండే జీవక్రియను పెంచే ఫ్లేవనాయిడ్స్ శరీరానికి అందకపోతవచ్చు. కాబట్టి తప్పకుండాగ్రీన్ టీలను పడుకునే ముందు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
అడపాదడపా ఉపవాసం:
అడపాదడపా ఉపవాసం చేయడం చక్కెర నిల్వల్లో పలు రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో రాత్రి ఆహారాలను తీసుకోవడం మానుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రాత్రి ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook