Dragon Fruit Benefits For Health: డ్రాగన్‌ ఫ్రూట్ అనేది అమెరికా, ఆస్ట్రేలియాలో డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా పండుతుంది.  ప్రస్తుతం ఈ ఫ్రూట్‌ మన దేశంలో కూడా పెరుగుతోంది. దీని ప్రతిరోజు మన అహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అయితే డ్రాగన్‌ ఫ్రూట్‌ తినడం వల్ల కలిగే మరి కొన్ని ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా డ్రాగన్ ఫ్రూట్ కాపాడుతుంది. వీటిల్లో ఉండే 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా ఫైబర్ లభిస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు  తొలిగిపోతాయి.


అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఫ్రూట్‌ తీసుకోవడం వల్ల త్వరగా సమస్యలు తగ్గుతాయి. 


డ్రాగన్‌ ఫ్రూట్‌ తీసుకోవడం శరీర నిరోధక వ్యవస్థను మెరుగు చేస్తుంది. 


Also read: Couple Tips: మీ మ్యారేజ్ లైఫ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చే బ్యూటిఫుల్ టిప్స్..


డ్రాగన్‌ ఫ్రూట్‌ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. 


అంతేకాకుండా వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి డ్రాగన్ ఫ్రూట్ కాపాడుతుంది.


ఈ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణకు డ్రాగన్ ఫ్రూట్ సాయపడుతుంది. 


Also read: New Year 2024 Wishes: కొత్త సంవత్సరం 2024 గ్రీటింగ్స్, స్పెషల్‌ విషెస్, కోట్స్ ఇలా పంపండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter