Spring Onions Health Benefits: ఉల్లిఆకులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానకి ఎంతో మేలు కలుగుతుంది. దీని మనం మార్కెట్ వెళ్లినప్పుడు కూడా మెులకెత్తిన ఉల్లిపాయలు కనిపిస్తాయి. కొందరు వీటిని ఇష్టంగా తెచ్చుకుని తింటారు. వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొలకెత్తిన ఉల్లిపాయలు ఉల్లిపాయ గడ్డల నుంచి పెరిగే ఆకుపచ్చ రెమ్ములుగా చెబుతారు. దీని నిల్వ చేసిన ఉల్లిపాయలు వడి, తేమ వల్ల పెరుగుతాయి. మొలకెత్తిన ఉల్లిపాయలు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. కొందరు దీని వంటలో ఉపయోగిస్తారు. ఇవి తరుచు వాడే ఉల్లిపాయలు కంటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి.


మొలకెత్తిన ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి. అలానే వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉల్లిపాయ మొలకలు గర్భిణీలు పరిమితంగా తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది ప్రసవ సమయంలో నొప్పిగి కలిగిస్తుందని అంటున్నారు.  


అయితే పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల పేగుల్లో సాల్మొనెల్లా అనే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. దీని వల్ల వాంతులు, విరుచనాలు కలగవచ్చు. ఉల్లిపాయలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే మలబద్ధకం సమస్యలు వస్తాయి.  పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే దాని ఘాటైన వాసనలు నోటి దుర్వాసనకు కూడా కారణమవుతాయి. అయితే తక్కువ మెుత్తంలో తింటే ఆరోగ్యానికి మంచిది. మీరు దీని పరిమితంగా తీసుకోవడం చాలా మంచిది. దీని ఎక్కువగా ఉపయోగించకుండా మీకు తగినంత తీసుకోవడం చాలా మంచిది. వీటికి బదులుగా మీరు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోవడం ఎంతో ఉత్తమం అన్ని చెప్పవచ్చు. ఇవి వీటితో పోల్చుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి. స్ప్రింగ్ ఆనియన్స్ సులభంగా తినడానికి ఉంటుంది. దీని మీ ఆహార పదార్థాలలో ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


Also Read Badam Milk: బాదం పాలు ఆరోగ్యానికి ఎంతవరకూ మంచివి, నష్టాలు కూడా ఉన్నాయా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter