World Emoji Day 2022: మన ఫీలింగ్స్‌ సోషల్ మీడియాలో పంచుకునేందుకు రూపొందించినవే ఎమోజీలు. పల్లె ప్రాంతాల్లో నివసించే వారికి, సోషల్‌ మీడియాపై అవగాహన లేని వారికి వీటి గురించి అస్సలు తెలియదు. అయితే ప్రస్తుతం చాలా మంది సోషల్‌ మీడియా వేదికల్లో వీటిని వాడుతారు. ఇప్పుడు అంతా సోషల్‌ మీడియ వేదికల్లో ఎమోజీల యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరు తమ భావాలను పంచుకునేందుకు నెట్టింట వీటిని విచ్చల విడిగా వాడుతున్నారు. అయితే వీటికి కూడా ఓ డేని ప్రకటించాలరు. జూలై 17న ఎమోజి డే(World Emoji Day) జరుపుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటి వల్ల కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేస్తారు. మన నిత్యం జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ఎమోజిగా రూపొందిచారు. అయితే సోఫల్‌ మీడియా వేదికల్లో మనకు ఏ ఫీలింగ్ కలిగినప్పుడు ఆ భావాలు కలిగి ఉన్న ఎమోజిని వినియోగించవచ్చు. ప్రస్తుతం చాలా మంది కోపం, నవ్వుతూ, ఏడుస్తూ, అలిగుతూ, బాధపడుతూ ఉన్న ఎమోజిలను వాడుతున్నారు.


భావోద్వేగాల్ని వ్యక్తం ఇతరులకు తెలపడానికి ఇవి వాడుతూ ఉంటారు. అయితే ఈ ఎమోజి డే(World Emoji Day)ను 2014 నుంచి ప్రతి ఏడాది జూలై 17న ఈ డేను జరుపుకుంటున్నారు. వీటికి మొదటగా 1999లో డొకొమొ (Docomo)మొబైయిల్‌ కంపెనీ రూపొందించింది. ఈ డొకొమొ మాటలతో అవసరం లేకుండా ఇతరులకు మన భావాలను తెలిపేందుకు మొదటగా 176 ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. ఆ హావాభావాలను తెలిపే బొమ్మలను అమెరికన్​ కంప్యూటర్ సైంటిస్ట్(Computer scientist) పల్మన్ ఏర్పాటు చేశారు.


ప్రస్తుతం ఏ ఎమోజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..?:


ప్రస్తుతం చాలా మంది నెటిజన్లు ఎమోజీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో అధికంగా ఉపయోగించే ఎమోజీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆనందం, కన్నీటి ఎమోజి, నవ్వడం, ఫన్నీ జోక్‌ నవ్వడం  వంటి ఎమోజిలను అధికంగా వినియోగిస్తున్నారని ఇటివలే పలు నివేదికలు తెలిపాయి. వీటినే ప్రజలను విచ్చలవిడి వినియోగిస్తున్నారు.


Also read: Diabetes Tips: నియంత్రణే తప్ప..పూర్తి పరిష్కారం లేని వ్యాధి మధుమేహం..అందుకే ఈ జాగ్రత్తలు తప్పవు


Also read: Diabetes Tips: నియంత్రణే తప్ప..పూర్తి పరిష్కారం లేని వ్యాధి మధుమేహం..అందుకే ఈ జాగ్రత్తలు తప్పవు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook