Lunar Eclipse 2024: రేపే హార్వెస్ట్ మూన్.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం!!
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహణాలు మన జీవితాలపైన ఏంతో ప్రభావం చూపుతాయి. రేపు ఏర్పడబోయే చంద్రగ్రహణం కూడా అన్ని 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రతి వ్యక్తి జాతకం ప్రకారం ఈ ప్రభావం మారుతూ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మేషం రాశి: మేష రాశి జాతకులకు ఇది ఏంతో అనుకూలమైన సమయం. చంద్రగ్రహణం ప్రభావం కారణంగా ధనలాభాం అధికంగా కలుగుతాయి. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. మనో బలమే మిమ్మల్ని నడిపిస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృషభం రాశి: వృషభ రాశివారికి ఊహించన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా నష్టాలు కలగవచ్చు కానీ సమయాన్ని డబ్బులు అందుతాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కొంత సమయం గడపడం మంచిది. ఆర్థిక విషయాలపై కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
మిథునం రాశి: ఈ రాశివారికి అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. వృత్తి, జీవితంలో శుభవార్త వింటారు. కొత్త ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారికి మంచి ఫలితాలు కలుగుతాయి. కష్టానికి తగినంత ఫతితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
కర్కాటకం రాశి: జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మంచి అనుభవిలు ఎదురవుతాయి. ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేస్తారు. తెలివి తేటలతో అందరి ప్రశంసలు పొందుతారు. ఈ రాశివారు దూరప్రయాణాలు చేస్తారు.
సింహం రాశి: ఆర్థికంగా పుంజుకుంటారు. ఎప్పటినుంచో ఆగిపోయిన కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు కష్టాలు తీసుకువస్తాయి.
కన్య రాశి: కన్యరాశివారి జీవితంలో ఊహించని మార్పులు జరగవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శాంతిగా ఉండటం చాలా అవసరం. ఆర్ధకంగా కొంత లాభాలు పొందుతారు. ఆవేశం పనికిరాదు.
తుల రాశి: ఈ రాశివారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో వచ్చే పెద్ద ప్రాజెక్టులను సలువుగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకండి. జీవిత భాగస్వామితో కొంత సమయం గడపండి. ఇష్టదైవాఆర్థన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం రాశి: వృశ్చిక రాశివారు కొత్త ప్రేమ సంబంధం ప్రారంభం కావచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు దృష్టిని ఆకర్షిస్తాయి. కుటుంబంతో గడిపే సమయం మరింత ఆనందదాయకంగా ఉంటుంది.
ధనుస్సు రాశి: ధనస్సు రాశి వారు ఆర్థికంగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అధిక ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా పని చేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. నవగ్రహ సూత్రాలు పటించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి.
మకరం రాశి: మనోబలంతో అనుకున్న పనులను సాధిస్తారు గృహ వాహన ధనయోగాలు ఉన్నాయి ఆర్థికంగా బలపడతారు. ఒత్తిడి నుంచి జైస్తారు సకాలంలో అనుకున్న పనులు నెరవేయ్ లక్ష్మీ దేవా స్తోత్రం పట్టించడం మంచిది.
కుంభ రాశి: అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. కోపం ని తగ్గించుకుంటే మంచిది. వ్యాపారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టదైవార్థనతో మంచి ఫలితాలను పొందుతారు.
మీనం రాశి: మీనరాశివారికి అద్భుతమైన కాలం నడుస్తుంది. శ్రమకు తగినంత ఫలితం కలుగుతంది. ఆర్థికంగా మెరుగుపడుతారు. శత్రువులు ఉన్నారు జాగ్రత్త. అనుకున్న పనులు వెంటనే పూర్తి అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.