50 Percent Discount: ఇదేం ఆఫర్‌రా బాబు.. కేవలం రూ.9,490కే realme TechLife వాషింగ్ మెషిన్.. ఏకంగా 50 శాతం ఆఫ్!

రియల్‌మీ (realme) గతంలో విడుదల చేసిన రియల్‌మీ టెక్‌లైఫ్ 7 కేజీ 5 స్టార్ రేటింగ్ వాషింగ్ మెషిన్ మార్కెట్‌లో అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్ ఈ వాషింగ్ మెషిన్‌పై కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది.

ఫ్లిఫ్‌కార్ట్‌లో రియల్‌మీ టెక్‌లైఫ్ 7 కేజీ 5 స్టార్ రేటింగ్ వాషింగ్ మెషిన్ రెండు కలర్ ఆప్షన్స్‌తో పాటు మూడు స్టోరేజ్ సామర్థ్యాల్లో లభిస్తోంది. అయితే ఇందులోని 7కిలోల సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది.

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ వాషింగ్ మెషిన్ MRP ధర రూ.21,990తో లభిస్తోంది. అయితే దీనిని ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 50 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ పోనూ రూ.10,990కే అందుబాటులో ఉంది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌ను బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్ ధరకే పొందవచ్చు.
ఈ బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే..దీనిని ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ పోనూ రూ.9,490కే realme TechLife 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్ పొందవచ్చు.