Acidity Remedies: కేవలం 2 నిమిషాల్లో కడుపు నొప్పి, మలబద్ధకం, అసిడిటీ సమస్యలకు చెక్ పెట్టండి..
సోపునీరులో కూడా జీర్ణక్రియను మెరుగుపరిచే చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇది మలబద్ధకం సమస్యల నుంచి అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సోపును నానబెట్టిన నీరును తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
జీలకర్ర నీరులో చాలా రకాల ఔషధత గుణాలుంటాయి. కాబట్టి కడుపు నొప్పి, మలబద్ధకం, అసిడిటీ సమస్యలను దూరం చేసేందుకు సహాయపడుతుంది. అయితే గోరువెచ్చని నీటిలో జీలకర్రను వేసుకుని మరిగించి తాగితే.. శరీరానికి ప్రయోజనాలు అభించడమేకాకుండా అసిడిటీ సమస్యలకు చెక్ పెడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణక్రియ మెరుగుపడడానికి తప్పకుండా జీలకర్ర నీరు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్ట సమస్యలు తగ్గడమేకాకుండా మలబద్ధకం, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు తెలపుతున్నారు. కాబట్టి జీర్ణక్రియ మెరుగుపడడానికి తప్పకుండా ఈ చిట్కాను పాటించాలి.
తరచుగా ఎసిడిటీతో ఇబ్బంది పడే వారు పచ్చి పాలను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని కోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి పాలను తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయని.. కావున ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాలను వినియోగించాలి.
శరీరంలో ఒక్కసారి ఎసిడిటీ సమస్య మొదలైతే.. అది తీవ్ర పొట్ట సమస్యలకు కూడా దారీ తియోచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడమేనని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.