Aakanksha Singh Pics: ఆకాంక్ష సింగ్ హాట్ ట్రీట్.. బీచ్ ఒడ్డున అందాలు ఆరబోసిన నాగార్జున హీరోయిన్!

Fri, 05 May 2023-9:15 pm,

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆకాంక్ష సింగ్‌ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. తాజాగా ఆకాంక్ష హాట్ అందాలతో రెచ్చిపోయారు.   

దేవదాస్ అనంతరం పహిల్వాన్, క్లాప్, పరంపర, మీట్ క్యూట్, రన్ వే 34 సినిమాలలో రాజస్థాన్ బ్యూటీ ఆకాంక్ష సింగ్ నటించారు. అయినా కూడా ఆమెకు అడపాదడపా అవకాశాలు మాత్రమే వస్తున్నాయి.  

'కింగ్' నాగార్జున సరసన 'దేవదాస్' చిత్రంలో నటించిన ఆకాంక్ష సింగ్‌కు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో టీవీ ప్రేసెంటెర్‌గా ఆకట్టుకున్నారు.   

2017లో 'మళ్లీ రావా' సినిమాతో ఆకాంక్ష సింగ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా ఆశించిన మేర రాణించకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు.   

'నా బోలె తుం నా కుచ్ కహ' అనే టెలివిజన్ ధారావాహికల ద్వారా ఆకాంక్ష సింగ్ బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి మెప్పించారు.   

30 జులై 1990న ఆకాంక్ష సింగ్ జన్మించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లోనే ఆకాంక్ష పెరిగారు. జైపూర్‌లోనే చదువుకున్నారు. 32 ఏళ్ల ఆకాంక్ష 2013లో కునాల్ సైన్‌ను వివాహం ఆడారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link