Actress Aathmika Photos: అందాల నటి ఆత్మిక లేటెస్ట్ ఫొటోస్

Mon, 11 Jan 2021-4:16 pm,

మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టిన బ్యూటీ అందాల భామ ఆత్మిక. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో ఆత్మిక ఒకరు. తన ఫొటోషూట్‌లతో నెటిజన్లలో సెగలు రేపుతోంది Kollywood నటి ఆత్మిక. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఆత్మిక జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంది. (Aathmika Twitter Photos)

టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్‌గా చేసిన ఆత్మిక(Aathmika)కు తమిళ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ రావడంతో వెండితెరకు పరిచయమైంది. అందానికి అందం, ఆకట్టుకునే వంపుసొంపులతో ఆమెకు ఆఫర్లు కలిసొస్తున్నాయి.

Gallery: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు

ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పే ఈ వయ్యారి.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లకు సోకుల గాలం వేస్తుంది నటి ఆత్మిక. పాత్ర డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తా అంటూనే ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండాలన్నది తన అభిప్రాయం అంటోంది.

2017లో వచ్చిన ‘మీసయ మురుక్కు’ సినిమాతో కొయంబత్తూర్ బ్యూటీ వెండితెరపై తళుక్కున మెరిసింది. ఆపై తన లక్ పరీక్షించుకుంటోంది. Gallery: Iswarya Menon Photos: అందాల ‘ఐశ్వర్య’మా.. పరువాల పావురమా!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link