Adah Sharma: ఆదా శర్మ హాట్ పిక్స్ వైరల్..

Tue, 08 Dec 2020-8:45 am,

ఈ హాట్ ఫొటోలతో పాటు బాలీవుడ్ నెపోటిజం గురించి హాట్ కామెంట్లు కూడా చేసింది. తాను స్టార్ కిడ్‌ కానప్పటికీ నెపోటిజం, కరోనా కాలంలో తనను ఆదరించినందుకు, ‘పతీ పత్నీ ఔర్ పంగా’ ట్రైలర్‌పై చూపించిన ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది ఆదా. 

ఇంతకు ముందు ఎవరూ చేయని విభిన్నమైన పాత్రలు చేసే స్వేచ్ఛను ఇచ్చారు కాబట్టే నేను ధైర్యంగా ముందుకు వెళుతున్నానంటూ ఆదా శర్మ రాసింది. అయితే ఆదా శర్మ నటించిన ‘పతీ పత్నీ ఔర్ పంగా’ వెబ్ సిరీస్‌ ట్రైలర్ తాజాగా విడుదలైంది. 

అయితే ఈ ఫొటోషూట్‌కు ముందు ఆదా శర్మ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link