Ananya Nagalla: గులాబీ రంగు చీరలో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న అనన్య నాగళ్ల
'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య నాగళ్ల.
తొలి సినిమాతో సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వెల్లువెత్తుతాయి.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ కీ రోల్ పోషించి మెప్పించింది.
తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.