Anchor Anasuya: అదిరే చీరకట్టులో అనసూయ.. అభిమానులకు పూనకాలే..!
బుల్లితెరకు గుడ్‌బై చెప్పిన అనసూయ.. బిగ్ స్క్రీన్‌పై సినిమాలతో బిజీగా మారిపోయింది.
రంగస్థలం మూవీతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రంగమ్మత్తగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ముద్ర వేసింది.
ఆ తరువాత పుష్ప, క్షణం వంటి సినిమాలు ఈ భామకు మరింత క్రేజ్‌ను తీసుకువచ్చాయి.
చివరకు పెద్దకాపు సినిమాతో ఆడియన్స్‌ను అలరించింది. పుష్ప 2 తోపాటు మరికొన్ని సినిమాల్లో అనసూయ నటిస్తోంది.
ఇక సోషల్ మీడియాలో అనసూయ తాజాగా షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. చీరకట్టులో కొంచెచూపులతో మైస్మరైజ్ చేసింది.