Anupama Parameswaran Photos: కిల్లర్ లుక్ తో చంపేస్తున్న కేరళ క్యూటీ అనుపమ
అనుపమ పరమేశ్వరన్ 1996 ఫిబ్రవరి 18న కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జన్మించింది.
మళయాల చిత్రం ప్రేమమ్ మొదటి సినిమాలోనే మంచి పేరు సంపాదించింది
ఆ తర్వాత తెలుగులో ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యూ, హలోగురు ప్రేమకోసమే చిత్రాల్లో నటించి అభిమానుల్ని సంపాదించుకుంది.
కురుప్ సినిమాలో అలరించింది. ఇప్పుడు రౌడీ బాయ్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'కార్తికేయ 2', '18 పేజేస్' లోను నటించింది. సౌత్ ఇండియన్ మూవీ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా నామినేట్ అయ్యింది.