Apsara Rani Pics: జలపాతం వద్ద అప్సర రాణి తడిసిన అందాలు.. పిక్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!

ఆర్జీవీ దర్శకత్వం వహించిన డేంజరస్ (తెలుగులో 'మా ఇష్టం') సినిమాలో అప్సర రాణి కీలక పాత్రలో నటించారు. నైనా గంగూలీతో కలిసి రెచ్చిపోయారు.

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన 'క్రాక్', సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'హంట్' సినిమాలో అప్సర స్పెషల్ సాంగ్స్ చేశారు.
తెలుగులో ముందుగా 4 లెటర్స్, ఊలాలా ఊలాలా సినిమాల్లో నటించిన అప్సరకు పెద్దగా బ్రేక్ రాలేదు. 'థ్రిల్లర్' మూవీతో బాగా పాపులర్ అయ్యారు.
వివాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'థ్రిల్లర్' సినిమాలో నటించిన అప్సర రాణి.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపారు.
1996 జనవరి 12న అప్సర రాణి జన్మించారు. ఒడిశాలో పుట్టిన ఆమె డెహ్రాడూన్‌లో పెరిగారు. అప్సర అసలు పేరు అంకిత మహారాణా.