Daksha Nagarkar: పుత్తడి బొమ్మలా దక్ష నగార్కర్- అందం చూస్తే వారెవ్వా అనాల్సిందే!
దక్ష నగార్కర్ తొలుత హిందీ సినిమాలతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. 2014, 2015 సమయంలో రెండు హిందీ సినిమాల్లో నటించింది.
తెలుగులో 2015లో వచ్చిన హోరా హోరీ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
2018లో వచ్చిన హుషారు సినిమాలో.. నటించింది. ఈ సినమాతో తెలుగులో మంచి గుర్తింపు లభించింది.
తెజా సజ్జ హీరోగా నటించిన జాంబి రెడ్డి సినిమాలోనూ దక్ష నగార్కర్ కీలక పాత్ర పోషించింది.
ఇటీవల నాగ చైతన్య, నాగార్జునల హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమాలో.. ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది ఈ అమ్మడు.
ప్రస్తుతం రవి తేజ హీరోగా తెరకెక్కుతున్న రావనాసుర సినిమాలో నాలుగురు హీరోయిన్టలలో దక్ష కూడా ఒకరు కావడం గమనార్హం.