Divyansha Kaushik Hot Pics: దివ్యాంశ కౌశిక్ హాట్ ట్రీట్.. పిక్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోవడం ఖాయం!

Fri, 03 Feb 2023-9:43 am,

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియా దివ్యాంశ కౌశిక్.. తాజాగా స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేశారు. హాట్ క్లీవేజ్‌ షోతో కుర్రకారు మతులు పోగొడుతున్నారు.   

మైఖేల్‌ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సుధీర్ వర్మ, నిఖిల్ సిద్ధార్థ్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా దివ్యాంశ ఎంపికయ్యారు.   

2021లో వచ్చిన 'ది వైఫ్' సినిమాతో దివ్యాంశ కౌశిక్ హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఇక 2022లో 'రామారావు ఆన్ డ్యూటీ'లో రవితేజ సరసన కథానాయికగా నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.   

2018లో నాగ చైతన్య హీరోగా వచ్చిన 'మజిలి' సినిమా ద్వారా దివ్యాంశ కౌశిక్ సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

ముస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దివ్యాంశ కౌశిక్.. మోడల్‌గా కెరీర్ ఆరంభించారు. మోడల్‌గా ఎదిగేందుకు ఢిల్లీ నుంచి ముంబై మారారు.   

1997 ఫిబ్రవరి 10న న్యూ ఢిల్లీలో దివ్యాంశ కౌశిక్ జన్మించారు. దివ్యాంశ తల్లి అంజు కౌశిక్ బాలీవుడ్‌లో మేకప్ ఆర్టిస్ట్. ఆమె ఎక్కువగా సీనియర్ నటి రాణి ముఖర్జీతో పని చేశారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link