Honey Rose: ఆరెంజ్ డ్రెస్సులో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్న బాలయ్య భామ, ఫోటోలు వైరల్

2088లో వచ్చిన 'ఆలయం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్.

వీర సింహారెడ్డి సినిమాతో హనీ రోజ్ తో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.
తెలుగు తెరపై ఆమె అందంతోపాటు అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
'వీర సింహారెడ్డి' సూపర్ హిట్ సాధించడంతో ఈ మలయాళ భామకు ఆఫర్స్ క్యూ కట్టాయి.
దీంతో ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది.
తాజాగా ఈ బ్యూటీ తన వయ్యారాలతో కుర్రకారును ఫిదా చేసింది.