Iswarya Menon Pics: అందాల హద్దులు దాటేసిన ఐశ్వర్య మీనన్.. అంతా కనపడేలా స్టిల్స్!

ఐశ్వర్య మీనన్ అందాల హద్దులు దాటేశారు. తాజాగా సముద్రంలో స్లీవ్ లెస్ అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఐశ్వర్య మీనన్.. నిత్యం తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ చెన్నై చిన్నది పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఐశ్వర్య మీనన్ మెరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
ఐశ్వర్య మీనన్ తెలుగులో సినిమాలు చేయకున్నా.. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.
'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు మరో అవకాశం రాలేదు.