Janhvi kapoor: చీరకట్టులో అందమైన అపరంజి బొమ్మలా జాన్వీ కపూర్​

Tue, 08 Mar 2022-8:02 pm,

జాన్వీకపూర్​ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఫ్యామిలి, ఫ్రెండ్స్​తో కలిసి తిరుమలకు వెళ్లింది.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో జాన్వీ కపూర్​. చిత్రంలో ప్రముఖ నటి, జాన్వీ బంధువు మహేశ్వరి

తిరుమలకు మెట్ల దారిన వెళ్తూ.. ఇలా ఫొటోలు దిగిన జాన్వీ

స్నేహితురాలి​తో ఇలా సరదాగా జాన్వీ కపూర్​..

అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా తయారైన జాన్వీ కపూర్​

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link